హెల్త్ టిప్స్


  1. ఉసిరి, నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి కాన్సర్ ని ఇది కొద్దీ వరకు నివారించేందుకు ఉపయోగ పడుతుంది.
  2. టొమాటో,బీట్రోట్, మిరియాలు,ఆకుకూరల్లో ఐరన్ అధికంగా ఉంటుంది.
  3. పెరుగు లో కొద్దిగా పంచదార కలుపుకుని వేసవి లో తాగడం వల్ల వడదెబ్బ నుండి తప్పించుకోవడానికి ఉపయోగపడుతుంది.
  4. వేసవిలో కారం తక్కువగా తినాలి.
  5. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు అధికంగా తాగాలి వేసవిలో.

Comments